Mantra.Tips
Bhagavad Gita 4.16

Chapter 4, Verse 16

Part of 4: Jñāna Karm Sanyās Yogज्ञानकर्मसंन्यासयोग

किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः। तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात्॥

🔊 Tap any word to hear it — or ▶ to recite the whole shloka

Transliteration

kiṁ karma kim akarmeti kavayo ’pyatra mohitāḥ tat te karma pravakṣhyāmi yaj jñātvā mokṣhyase ’śhubhāt

Meaning

కర్మ ఏది? అకర్మ ఏది? దీని విషయములో జ్ఞానులు కూడా సందేహమునకు లోనవుతారు. కావున, ఏది తెలుసుకొనుట వలన నీవు సంసారమను (జన్మమరణ చక్రమను) అశుభము నుండి విముక్తుడవు అవుతావో, ఆ కర్మ స్వరూపమును నేను నీకు ఉపదేశిస్తాను.

Word-by-word meaning
kimwhatkarmaactionkimwhatakarmainactionitithuskavayaḥthe wiseapievenatrain thismohitāḥare confusedtatthatteto youkarmaactionpravakṣhyāmiI shall explainyatwhichjñātvāknowingmokṣhyaseyou may free yourselfaśhubhātfrom inauspiciousness
Commentary

.

Share this verse
Share:
Download verse card

Frequently Asked Questions

What is the meaning of Bhagavad Gita Chapter 4, Verse 16?
కర్మ ఏది? అకర్మ ఏది? దీని విషయములో జ్ఞానులు కూడా సందేహమునకు లోనవుతారు. కావున, ఏది తెలుసుకొనుట వలన నీవు సంసారమను (జన్మమరణ చక్రమను) అశుభము నుండి విముక్తుడవు అవుతావో, ఆ కర్మ స్వరూపమును నేను నీకు ఉపదేశిస్తాను.
Which chapter and verse of the Bhagavad Gita is this?
This is verse 16 of Chapter 4 (Jñāna Karm Sanyās Yog — Path of Knowledge and the Disciplines of Action) of the Bhagavad Gita, a scripture of 18 chapters and 700 verses spoken by Lord Krishna to Arjuna.