శ్రీమద్భగవద్గీత ౧.౨౧ — సేనయోరుభయోర్మధ్యే PDF
Full శ్రీమద్భగవద్గీత ౧.౨౧ — సేనయోరుభయోర్మధ్యే lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
अर्जुन उवाच हृषीकेशं तदा वाक्यमिदमाह महीपते। सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेऽच्युत॥
arjuna uvācha senayor ubhayor madhye rathaṁ sthāpaya me ’chyuta
అర్జునుడు పలికెను: ఓ అచ్యుత (అవినాశి కృష్ణా)! నా రథాన్ని రెండు సేనల మధ్య నిలుపుము, యుద్ధం చేయగోరి ఇక్కడ నిలిచిన ఈ యోధులను నేను చూడగలిగేటట్లు, ఈ రణసంగ్రామం ఆరంభం కాబోతుండగా నేను ఎవరితో యుద్ధం చేయవలెనో తెలుసుకోగలిగేటట్లు.