శ్రీమద్భగవద్గీత ౧౧.౪౦ — నమః పురస్తాదథ పృష్ఠతస్తే PDF
Full శ్రీమద్భగవద్గీత ౧౧.౪౦ — నమః పురస్తాదథ పృష్ఠతస్తే lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
नमः पुरस्तादथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व। अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वः॥
namaḥ purastād atha pṛiṣhṭhatas te namo ’stu te sarvata eva sarva ananta-vīryāmita-vikramas tvaṁ sarvaṁ samāpnoṣhi tato ’si sarvaḥ
ఓ సర్వస్వరూపా! నీకు ముందు నుండి, వెనుక నుండి నమస్కారం! నీకు అన్ని వైపుల నుండి నమస్కారం! నీవు అనంత సామర్థ్యం, అమిత పరాక్రమం గలవాడవు; నీవు సర్వమునందు వ్యాపించి ఉన్నావు, అందుచేత నీవే సర్వస్వము.