శ్రీమద్భగవద్గీత ౧౧.౫౪ — భక్త్యా త్వనన్యయా PDF
Full శ్రీమద్భగవద్గీత ౧౧.౫౪ — భక్త్యా త్వనన్యయా lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
भक्त्या त्वनन्यया शक्यमहमेवंविधोऽर्जुन। ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परंतप॥
bhaktyā tv ananyayā śhakya aham evaṁ-vidho ’rjuna jñātuṁ draṣhṭuṁ cha tattvena praveṣhṭuṁ cha parantapa
కానీ ఓ పరంతప అర్జునా! అనన్య భక్తి ద్వారా నేను తత్త్వతః 'తెలుసుకొనుటకు', 'చూచుటకు', 'ప్రవేశించుటకు' (ఏకీభావంతో పొందుటకు) కూడా శక్యుడను.