Mantra.Tips

భగవద్గీత 11.8 — న తు మాం శక్యసే ద్రష్టుమ్ PDF

Full భగవద్గీత 11.8 — న తు మాం శక్యసే ద్రష్టుమ్ lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.

न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा। दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम्॥

na tu māṁ śhakyase draṣhṭum anenaiva sva-chakṣhuṣhā divyaṁ dadāmi te chakṣhuḥ paśhya me yogam aiśhwaram

కానీ నీవు ఈ (ప్రాకృత) కన్నులతో నన్ను చూడలేవు; కావున నేను నీకు దివ్య నేత్రాన్ని ఇస్తున్నాను. నా ఈశ్వరీయ యోగశక్తిని చూడు!