శ్రీమద్భగవద్గీత ౧౪.౨౭ — బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమ్ PDF
Full శ్రీమద్భగవద్గీత ౧౪.౨౭ — బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమ్ lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
ब्रह्मणो हि प्रतिष्ठाऽहममृतस्याव्ययस्य च। शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च॥
brahmaṇo hi pratiṣhṭhāham amṛitasyāvyayasya cha śhāśhvatasya cha dharmasya sukhasyaikāntikasya cha
ఏలయనగా అమరమైన మరియు అవ్యయమైన బ్రహ్మకు, శాశ్వతమైన ధర్మానికి, మరియు ఐకాంతిక (పరమ) సుఖానికి ప్రతిష్ఠ అనగా ఆధారం నేనే.