Mantra.Tips

శ్రీమద్భగవద్గీత 18.13 — పంచైతాని మహాబాహో PDF

Full శ్రీమద్భగవద్గీత 18.13 — పంచైతాని మహాబాహో lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.

पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे।सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम्॥

pañchaitāni mahā-bāho kāraṇāni nibodha me sānkhye kṛitānte proktāni siddhaye sarva-karmaṇām

ఓ మహాబాహో అర్జునా! కర్మల (ప్రతిచర్యల) అంతాన్ని ప్రతిపాదించే సాంఖ్య సిద్ధాంతంలో సమస్త కర్మల సిద్ధికి ఏ ఐదు కారణాలు చెప్పబడ్డాయో, వాటిని నా నుండి తెలుసుకో.