శ్రీమద్భగవద్గీత ౧౮.౭౨ — కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ PDF
Full శ్రీమద్భగవద్గీత ౧౮.౭౨ — కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा।कच्चिदज्ञानसंमोहः प्रनष्टस्ते धनञ्जय॥
kachchid etach chhrutaṁ pārtha tvayaikāgreṇa chetasā kachchid ajñāna-sammohaḥ pranaṣhṭas te dhanañjaya
ఓ పార్థా! దీనిని నీవు ఏకాగ్రచిత్తంతో విన్నావా? ఓ ధనంజయా! నీ అజ్ఞానజనిత మోహం నశించినదా?