శ్రీమద్భగవద్గీత ౨.౧౬ — నాసతో విద్యతే భావో PDF
Full శ్రీమద్భగవద్గీత ౨.౧౬ — నాసతో విద్యతే భావో lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
नासतो विद्यते भावो नाभावो विद्यते सतः। उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः॥
nāsato vidyate bhāvo nābhāvo vidyate sataḥ ubhayorapi dṛiṣhṭo ’nta stvanayos tattva-darśhibhiḥ
అసత్ వస్తువుకు అస్తిత్వం లేదు, సత్ వస్తువుకు ఎన్నడూ అభావం లేదు. ఈ విధంగా ఈ రెంటి యొక్క తత్త్వాన్ని తత్త్వదర్శులైన జ్ఞానులు దర్శించారు.