Mantra.Tips

శ్రీమద్భగవద్గీత ౬.౧౬ — నాత్యశ్నతస్తు యోగోఽస్తి PDF

Full శ్రీమద్భగవద్గీత ౬.౧౬ — నాత్యశ్నతస్తు యోగోఽస్తి lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.

नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः। न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन॥

nātyaśhnatastu yogo ’sti na chaikāntam anaśhnataḥ na chāti-svapna-śhīlasya jāgrato naiva chārjuna

ఓ అర్జునా! ఈ యోగం అధికంగా తినేవానికి సాధ్యం కాదు, అసలు తినని వానికీ కాదు, అధికంగా నిద్రించేవానికీ కాదు, ఎల్లప్పుడూ మెలకువగా ఉండేవానికీ కాదు.