శ్రీమద్భగవద్గీత ౬.౪౬ — తపస్విభ్యోఽధికో యోగీ PDF
Full శ్రీమద్భగవద్గీత ౬.౪౬ — తపస్విభ్యోఽధికో యోగీ lyrics — Sanskrit, transliteration and meaning. Save as PDF or print in one click.
तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः। कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन॥
tapasvibhyo ’dhiko yogī jñānibhyo ’pi mato ’dhikaḥ karmibhyaśh chādhiko yogī tasmād yogī bhavārjuna
యోగి తపస్వుల కంటే శ్రేష్ఠుడు, (కేవల శాస్త్ర) జ్ఞానుల కంటే కూడా శ్రేష్ఠుడని భావించబడ్డాడు; కర్మకాండ చేసేవారి కంటే కూడా యోగి శ్రేష్ఠుడు; కావున ఓ అర్జునా, నీవు యోగివి కమ్ము.