శ్రీమద్భగవద్గీత ౧౧.౫౪ — భక్త్యా త్వనన్యయా — Complete Lyrics
श्रीमद्भगवद्गीता ११.५४ — भक्त्या त्वनन्यया
Sanskrit text with English transliteration and translation
भक्त्या त्वनन्यया शक्यमहमेवंविधोऽर्जुन।
ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परंतप॥
bhaktyā tv ananyayā śhakya aham evaṁ-vidho ’rjuna
jñātuṁ draṣhṭuṁ cha tattvena praveṣhṭuṁ cha parantapa
కానీ ఓ పరంతప అర్జునా! అనన్య భక్తి ద్వారా నేను తత్త్వతః 'తెలుసుకొనుటకు', 'చూచుటకు', 'ప్రవేశించుటకు' (ఏకీభావంతో పొందుటకు) కూడా శక్యుడను.
Want to understand every word?
Read Word-by-Word Meaning →